Homeహైదరాబాద్latest Newsమెగా డీఎస్సీ ప్రకటించాలని నిరసన

మెగా డీఎస్సీ ప్రకటించాలని నిరసన

ఇదే నిజం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట పట్టణంలోని శ్రీ సాయి స్టడీ హాల్ దగ్గర సోమవారం డిఎస్సీ అభ్యర్థులు మెగా డిఎస్సీ ప్రకటించాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు జరుగుతున్న క్రమంలో ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను ప్రస్తుత డిఎస్సీ నోటిఫికేషన్ లోనే జతపర్చి ఇరవై ఐదు వేల పోస్టులతో మెగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్సీ అభ్యర్థులు రాజ్ గోపాల్, రమేష్, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img