Homeహైదరాబాద్latest Newsశ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-59..! ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సి-59..! ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురువారం (డిసెంబర్ 5) ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి పీఎస్ఎల్వీ సి-59 ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి సాయంత్రం 4:04 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. PSLV-C59 రాకెట్ యూరోపియన్ ప్రోబా 3 ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. సూర్యుని ఉపరితలం మరియు సూర్య కిరణాలను అధ్యయనం చేసేందుకు అధికారులు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ మిషన్ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.

Recent

- Advertisment -spot_img