Homeహైదరాబాద్latest NewsAP : కత్తితో బెదిరించాడు..అంతే గాక

AP : కత్తితో బెదిరించాడు..అంతే గాక

కృష్ణా జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కత్తి పట్టుకొని మద్యం మత్తులోొ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. అంతటితో ఆగకుండాా బట్టలు విప్పి నగ్నంగా పోలీసు స్టేషన్‌ ముందు కూర్చున్నాడు.

కోమల నగర్ గుడారాల వద్ద జరిగిన ఘర్షణలో శివ గాయపడ్డాడు. మద్యం మత్తులో తీవ్ర గాయాలతో నగ్నంగా చల్లపల్లి ప్రధాన సెంటర్లలో కత్తి పట్టుకుని తిరిగాడు. చల్లపల్లి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చుని హల్చల్ చేశాడు సైకో . శివను అదుపులోకి తీసుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు పోలీసులు. గాయాలతో ఉన్న శివను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు .

Recent

- Advertisment -spot_img