Homeహైదరాబాద్latest News'బాహుబలి 2' మూవీ రికార్డును బ్రేక్ చేసిన 'పుష్ప 2' మూవీ

‘బాహుబలి 2’ మూవీ రికార్డును బ్రేక్ చేసిన ‘పుష్ప 2’ మూవీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ‘బాహుబలి 2’ సినిమా రికార్డును అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీతో బద్దలుకొట్టాడు. రూ.1810 కోట్లతో ఇప్పటిదాకా ఫస్ట్ ప్లేస్‌లో ‘బాహుబలి 2’ సినిమా నిలిచింది. అయితే రూ. 1831 కోట్లు తో తోలి స్థానాన్ని ‘పుష్ప 2’ సినిమా కైవసం చేసుకుంది. దీనికి సంబంధించిన పోస్టర్ ని చిత్ర బృందం అధికారిగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే ”పుష్ప 2” సినిమా త్వరలోనే ఆ సినిమా రికార్డు ను బద్దలు కొడుతుంది అని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img