Homeహైదరాబాద్latest News'పుష్ప 2' మూవీ కలెక్షన్స్.. 22 రోజుల్లో రూ.1719.5 కోట్లు..!

‘పుష్ప 2’ మూవీ కలెక్షన్స్.. 22 రోజుల్లో రూ.1719.5 కోట్లు..!

అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా 22 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1719.5 కోట్లు వసూళ్ల చేసి సరికొత్త రికార్డు ను సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా ‘బాహుబలి 2’ రికార్డును కూడా ఈ సినిమా బ్రేక్ చేస్తుంది అని అంచనా వేస్తున్నారు. ‘పుష్ప 2’ మూవీ కలెక్షన్లను ప్రకటిస్తూ చిత్రబృందం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా లాంగ్ రన్ లో 2000 నెంబర్ ని టచ్ చేస్తుందా లేదో అని చూడాలి.

Recent

- Advertisment -spot_img