Homeహైదరాబాద్latest Newsబాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన 'పుష్ప 2' మూవీ..! ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన ‘పుష్ప 2’ మూవీ..! ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా ఫ‌స్ట్ డే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.294 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మైవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ క్రమంలో భారతీయ సినిమా చరిత్రలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ‘పుష్ప 2’ మూవీ రికార్డు క్రియేట్ చేసింది.

Recent

- Advertisment -spot_img