‘పుష్ప 2’ సినిమా క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్లలో ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది. అంతేకాదు ఈ సినిమా టికెట్ బుకింగ్ కూడా రికార్డు సృష్టించింది. కేవలం 10 గంటల్లోనే 55 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ‘పుష్ప 2’ మూవీ కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు అతిపెద్ద సినిమాల్లో ఆ ఒకటి ఈ రికార్డు సాధించలేదు. కానీ ‘పుష్ప-2’ సినిమా ఈ రికార్డు నెలకొల్పింది.కేవలం 10 గంటల్లోనే ఈ ఘనత సాధించింది. బాహుబలి-2 సినిమా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు 6.5 లక్షలు. ప్రస్తుత సమాచారం ప్రకారం పుష్ప-2 చిత్రం ఆ రికార్డును బద్దలు కొట్టింది. కేవలం 10 గంటల్లోనే 55 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమా టికెట్ బుకింగ్ సర్వత్రా సందడి చేస్తోంది. ఎక్కడా లేని విధంగా అక్కడ బుకింగ్స్ జరుగుతున్నాయి.