Homeహైదరాబాద్latest Newsపాట్నలో ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంచ్.. గెస్ట్ గా బీహార్‌ డిప్యూటీ సీఎం

పాట్నలో ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంచ్.. గెస్ట్ గా బీహార్‌ డిప్యూటీ సీఎం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రష్మిక మందాన హీరోయినిగా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నా లోని గాంధీ మైదాన్ లో భారీ ఎత్తున జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీహార్‌ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా హాజరుయ్యారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందాన, దర్శకుడు సుకుమార్‌, చిత్ర నిర్మాతలు వచ్చారు. ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది.

Recent

- Advertisment -spot_img