Homeహైదరాబాద్latest Newsడిసెంబర్‌లో 'పుష్ప 2' రిలీజ్.. వాయిదాకు కారణమిదేనా..?

డిసెంబర్‌లో ‘పుష్ప 2’ రిలీజ్.. వాయిదాకు కారణమిదేనా..?

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీ డిసెంబర్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ ఆలస్యం కావడంతో విడుదల వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img