Homeహైదరాబాద్latest News''పుష్ప -3'' మూవీ లేదా.. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఏమి జరిగింది..?

”పుష్ప -3” మూవీ లేదా.. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య ఏమి జరిగింది..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా ‘పుష్ప 2’ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 32 రోజుల్లో రూ.1831 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇటీవలే ఈ సినిమా ‘బాహుబలి 2’ సినిమా రికార్డును బద్దలుకొట్టింది. ‘పుష్ప -3’ మూవీ ఉంటుంది అని పుష్ప 2 సినిమా చివరలో హింట్ ఇచ్చారు. అయితే తాజాగా ”పుష్ప -3” లేదా అని తెలుస్తుంది. ఎందుకంటే అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలపై అల్లు అర్జున్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని గురించి మాట్లాడేందుకు సుకుమార్, అల్లు అర్జున్ అల్లు స్టూడియోస్‌లో కలిశారు. అయితే ఈ సినిమా చేయను అని తెగేసి చెప్పేసాడట. దానికి తగట్టుగా అల్లు అర్జున్ లుక్ మార్చేశాడు. గడ్డం, జుట్టు పూర్తిగా కత్తిరించి నయా లుక్ లోకి వచ్చాడు.

Recent

- Advertisment -spot_img