Homeహైదరాబాద్latest Newsకొచ్చిలో అడుగుపెట్టిన 'పుష్ప రాజ్'..! ఘన స్వాగతం పలికిన అభిమానులు

కొచ్చిలో అడుగుపెట్టిన ‘పుష్ప రాజ్’..! ఘన స్వాగతం పలికిన అభిమానులు

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన మూవీ ‘పుష్ప 2’. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ఈవెంట్ కొచ్చిలో జరుగనుంది.ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కొచ్చిలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో అల్లుఅర్జున్ ని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. అయితే కేరళలో అల్లుఅర్జున్ కి బారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.కేరళలో అల్లు అర్జున్‌ని మల్లు అర్జున్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

Recent

- Advertisment -spot_img