Homeహైదరాబాద్latest Newsసెన్సార్ పనులు పూర్తి చేసుకున్న 'పుష్ప 2' మూవీ..! ఫైనల్ రన్ టైం ఎంతంటే..?

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ‘పుష్ప 2’ మూవీ..! ఫైనల్ రన్ టైం ఎంతంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయినిగా నటించిన సినిమా ‘పుష్ప 2’. దీంతో చిత్ర బృందం పలు ప్రధాన నగరాలకు వెళ్లి ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికేట్ సెన్సార్ బోర్డ్ జారీ చేసింది. ఈ సినిమా ఫైనల్ రన్ టైమ్ 3 గంటల 20 నిమిషాలు అని తెలుస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆరు భాషల్లో డిసెంబర్ 5న థియేటర్లో రిలీజ్ కానుంది.

Recent

- Advertisment -spot_img