Homeహైదరాబాద్latest Newsపెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే?

పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే?

భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. డిసెంబర్ 22న హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో ఆమె వివాహం ఖాయమైంది. రాజస్థాన్లోని ఉదటుర్లో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 24న హైదరాబాద్లో రిసెప్షన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

s ఇదేనిజం పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే?

Recent

- Advertisment -spot_img