Homeహైదరాబాద్latest Newsఫ్యామిలీలో గొడవ.. మంచు లక్ష్మి సంచలన పోస్ట్ వైరల్..!

ఫ్యామిలీలో గొడవ.. మంచు లక్ష్మి సంచలన పోస్ట్ వైరల్..!

మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతోంది. ఇలాంటి సమయంలో మంచు లక్ష్మి చేసిన ఇన్స్టా పోస్ట్ వైరలవుతోంది. ‘పీస్’ అంటూ ఆమె తన కూతురి వీడియోను షేర్ చేసింది. దీనికి మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా లైక్ చేయడం మరింత చర్చకు దారితీసింది. ఇంట్లో తండ్రి, అన్నదమ్ముల మధ్య ఇంత గొడవ జరుగుతున్నా దానిపై స్పందించట్లేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

Recent

- Advertisment -spot_img