Homeఫ్లాష్ ఫ్లాష్'కౌన్‌ బనేగా కరోడ్‌పతి'లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పై ప్రశ్న.. అసలు ఆ ప్రశ్న...

‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పై ప్రశ్న.. అసలు ఆ ప్రశ్న ఏంటంటే..?

కౌన్ బనేనా కరోడ్ పతి లేటెస్ట్ ఎపిసోడ్ హాట్ సీట్ లో డాక్టర్ రాణి బ్యాంగ్, అభయ్ బ్యాంగ్ కూర్చున్నారు. వారికి పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వేశారు అమితాబ్. 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు డిప్యూటీ సీఎం అయ్యారు.. అతను ఎవరు? అని అడిగారు. పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అని ఆప్షన్లు ఇచ్చారు. వారికి ఆన్సర్ తెలియకపోవడంతో ఆడియెన్స్ పోల్‌కు వెళ్లారు. ఆడియెన్స్ లో ఎక్కువ మంది పవన్ కల్యాణ్ అని ఆన్సర్ చెప్పారు. సరైన సమాధానం చెప్పడంతో రూ.1.60 లక్షలు గెలుచుకున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img