Homeహైదరాబాద్latest Newsఏపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య

ఏపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య

బీజేపీ మూడు రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్‌.కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. మంగళవారం ఆర్.కృష్ణయ్య నామినేషన్ వేయనున్నారు. గతంలో ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేశారు. ఒడిశా నుంచి సుజీత్ కుమార్, హర్యానా నుంచి రేఖాశర్మ పేర్లను బీజేపీ ప్రకటించింది.

Recent

- Advertisment -spot_img