ముద్దుగుమ్మ రాశి ఖన్నా హీరోయినిగా ‘’ఊహలు గుసగుసలాడే’’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘జిల్’ సినిమా చేసి తెలుగు ప్రేక్షకుల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఈ భామ తెలుగులో ‘బెంగాల్ టైగర్’, ‘సుప్రీమ్’, ‘జై లవకుశ’, ‘వెంకీ మామ’, వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా రాశీ చేసిన కొత్త ఫోటో షూట్ కుర్రాళ్ల మతి పోగొడుతుంది.