Homeహైదరాబాద్latest Newsహై కమాండ్ కు చేరిన రచ్చ.. ఢిల్లీ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హై కమాండ్ కు చేరిన రచ్చ.. ఢిల్లీ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదేనిజం, జగిత్యాల: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. ఢిల్లీ కాంగ్రెస్ హై కమాండ్ జీవన్ రెడ్డిని పిలిచినట్టు సమాచారం. తన అనుచర గణంతో, కొందరు రాష్ట్ర నాయకులతో ఈ అంశంపై జీవన్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఈ మేరకు పగలు జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ప్రభుత్వ, పార్టీ ట్రబుల్ షూటర్ మంత్రి శ్రీధర్ బాబు, ఉత్తం కుమార్ రెడ్డి, ఢిల్లీలో ఉన్నారు.

Recent

- Advertisment -spot_img