Homeహైదరాబాద్latest Newsహీరో సూర్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాధికామదన్‌..

హీరో సూర్య పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాధికామదన్‌..

బాలీవుడ్‌లో ‘సర్ఫిరా’తో ఇటీవల ప్రేక్షకులను అలరించింది హీరోయిన్ రాధికామదన్‌. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తమ చిత్ర నిర్మాత సూర్య గురించి మాట్లాడారు. ‘‘మా నిర్మాత సూర్య చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. నేను బాగా యాక్ట్‌ చేశానని.. సినిమా బాగుంది అని చెప్పారు. ఆ మాటలు నాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి’’ అని చెప్పుకొచ్చింది.

Recent

- Advertisment -spot_img