కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన యువజన విద్యార్థి సంఘాల నాయకులు (NSUI,SFI,AISF,PDSU,PYC,DYFI,AIYF,PYL, VJS,YJS) . యూజీసీ నెట్ పేపర్ లీక్ సహా నీట్‌లో అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ పరీక్షలను నిర్వహించే ఎన్టీఏ రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ క్రమంలో ఎన్‌ఎస్‌యూఐ సహా విద్యార్ధి సంఘాలు నీట్ అంశంపై ఫిర్యాదు చేయడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరగా అందుకు ఆయన నిరాకరించారు.కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా ముట్టడించిన నేతలు..వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది వారిని అదుపులోకి తీసుకున్న నల్లకుంట పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు