Homeహైదరాబాద్latest NewsRaghurama : ఇద్దరు IPS ​లు హింసించారు

Raghurama : ఇద్దరు IPS ​లు హింసించారు

– విచారణ జరిపించండి
– ప్రధాని మోడీకి ఎంపీ రఘురామ లేఖ

ఇదేనిజం, హైదరాబాద్​: ఇద్దరు ఐపీఎస్​ అధికారులు తనను హింసించారని వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు. తనపై కస్టోడియల్‌ హింసకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనను హింసించిన వారిలో ఇద్దరు ఐపీఎస్‌లు ఉన్నారని వివరించారు. పీవీ సునీల్‌ కుమార్‌, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు హింసించారని తెలిపారు. సీబీఐ లేదా ఎన్‌ఐఏతో దర్యాప్తు చేయించాలని ప్రధానికి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img