Kerala : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్లో నామినేషన్ దాఖలు చేశారు. ప్రియాంక గాంధీతో కలిసి ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. కేసీ వేణుగోపాల్, దీపాదాస్తో పాటు పలువురు కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్నారు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.