HomeరాజకీయాలుRahul Gandhi met with Kodandaram కోదండరాంతో Rahul Gandhi భేటీ

Rahul Gandhi met with Kodandaram కోదండరాంతో Rahul Gandhi భేటీ

– ఎన్నికల అవగాహనపై ప్రధాన చర్చ

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం.. రాహుల్​ గాంధీతో భేటీ అయ్యారు. కరీంనగర్ లోని వీపార్క్​ హోటల్​లో వీరు సమావేశమైనట్టు సమాచారం. ఎన్నికల్లో కలిసి పనిచేసే అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరారని.. అయితే పోటీకి ఆసక్తి లేదని కోదండరం తేల్చిచెప్పినట్టు సమాచారం. ఈ రెండు పార్టీల పొత్తుల అంశంపై కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రెండు పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img