Homeహైదరాబాద్latest News'రిజర్వేషన్లు పెంచుతాం' : రాహుల్ గాంధీ

‘రిజర్వేషన్లు పెంచుతాం’ : రాహుల్ గాంధీ

అధికారంలోకి రాగానే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం నుంచి పెంచుతామని మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆగస్టు 15 నాటికి దేశంలో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ ఖాళీలన్నిటీనీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం పదేళ్లలో ఉన్నవాళ్లకు డబ్బును పంచుతూ.. 25 మంది ట్రిలియనీర్లను తయారు చేసిందని ఆరోపించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img