Homeహైదరాబాద్latest Newsపేదల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్

పేదల గురించి కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్

దేశవ్యాప్తంగా ప్రతీ పేద కుటుంబం నుంచి ఓ పేద మహిళను ఎంచుకొని ఏటా లక్ష రూపాయలు అకౌంట్‌లో డిపాజిట్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. నెలకు రూ. 8500 ఇస్తామన్నారు. రాజ్యాంగం రాకముందు పేదప్రజలకు హక్కులు ఉండేవి కావని..అధికారంలోకి రాగానే ఒక్క పథకంతో పేదరికాన్ని నిర్మూలిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్ లో జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

Recent

- Advertisment -spot_img