Homeహైదరాబాద్latest Newsప్రధాని మోదీపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీపై రాహుల్ కీలక వ్యాఖ్యలు

రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్రలో బీజేపీ ఉందని రాహుల్ గాంధీ అన్నారు. దళితులు, బీసీలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చారు. దేశంలో పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రధాని మోదీ పెంచిపోషిస్తున్నారని ఆక్షేపించారు. కేవలం 25 మంది కోసమే మోదీ పని చేస్తున్నారని ఆరోపించారు.

Recent

- Advertisment -spot_img