Homeహైదరాబాద్latest NewsRailway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ రెండు రైళ్లు బయలుదేరే స్టేషన్ల మార్పు..!

Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆ రెండు రైళ్లు బయలుదేరే స్టేషన్ల మార్పు..!

Railway: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. శాతవాహన అలాగే సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌లు బయలుదేరే స్టేషన్లను సౌత్ సెంట్రల్ రైల్వే మార్పు చేసింది. మొన్నటి దాకా ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగించేవి. అయితే తాజాగా శాతవాహన ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి అలాగే సిల్చార్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి స్టేషన్ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ నెల 15 నుంచే ఇది అమలులోకి రానున్నట్లు తెలిపింది.

Recent

- Advertisment -spot_img