Homeహైదరాబాద్latest Newsటికెట్ బుకింగ్ పై రైల్వే శాఖ నిర్ణయం.. ఇకపై IRCTCలో అలా చేయలేరు..!

టికెట్ బుకింగ్ పై రైల్వే శాఖ నిర్ణయం.. ఇకపై IRCTCలో అలా చేయలేరు..!

రైల్వే టికెట్ బుకింగ్ నియమాలను మార్చుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రయాణ రోజు నుంచి 120 రోజుల ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంది. కానీ, నవంబర్ 1 నుంచి దీనిని కుదిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇకపై IRCTCలో 60 రోజుల ముందు మాత్రమే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉండనుంది. ఇప్పటికే బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఎలాంటి సమస్య ఉండదు.

Recent

- Advertisment -spot_img