Homeహైదరాబాద్latest NewsRailways: రైల్వేలో 32 వేల పోస్టులు.. ఆ నిబంధనలు సడలింపు..!

Railways: రైల్వేలో 32 వేల పోస్టులు.. ఆ నిబంధనలు సడలింపు..!

Railways: రైల్వే శాఖలో దాదాపు 32 వేల గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ రాగా, వీటికి కనీస విద్యార్హతను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సడలించింది. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ (NAC) ఉన్న ఎవరైనా వీటికి దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేసింది. దీనికి ముందు టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు పదో తరగతితో పాటు NAC లేదా ఐటీఐ డిప్లొమా ఉన్న వారినే అర్హులుగా పేర్కొంది.

Recent

- Advertisment -spot_img