Rain Alert : హైదరాబాద్ వాసులకు చల్లటి వార్త.. నగరంలో ప్రస్తుతం పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని మల్కాజ్‌గిరి, ఓయూ, బోడుప్పల్, నాగోల్, ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్‌లలో వర్షం పడుతుంది.