Homeహైదరాబాద్latest NewsRain Alert: కాసేపట్లో మళ్ళీ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వారికి బిగ్ అల్టర్..!

Rain Alert: కాసేపట్లో మళ్ళీ భారీ వర్షాలు.. ఆ ప్రాంతాల్లో వారికి బిగ్ అల్టర్..!

Rain Alert: తెలంగాణలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఇవాళ ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రానున్న 2 గంటల్లో తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Recent

- Advertisment -spot_img