Homeహైదరాబాద్latest NewsAccident: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం.. యువకుడి మృతి

Accident: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం.. యువకుడి మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం ప్రమాదం జరిగింది. పిల్లర్ నెంబర్ 296 వద్ద థార్ కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గణేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img