Homeహైదరాబాద్latest NewsRain Alert: రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

Rain Alert: రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబరు 20, 21 తేదీల్లో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే, సెప్టెంబర్ 20 వరకు నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని IMD అంచనా వేసింది.

Recent

- Advertisment -spot_img