Homeహైదరాబాద్latest NewsAlert: తెలంగాణలో భారీ వర్షం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

Alert: తెలంగాణలో భారీ వర్షం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది, ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, నైరుతి రుతుపవనాలు ఏపీలోని కర్నూలు జిల్లా వరకు విస్తరించాయని, ఒకట్రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Recent

- Advertisment -spot_img