Homeహైదరాబాద్latest NewsRain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు

Rain Alert: తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img