Homeహైదరాబాద్latest NewsRain Alert: నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

Rain Alert: నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Recent

- Advertisment -spot_img