HomeతెలంగాణRain alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. ప్రజలు ప్రమత్తంగా ఉండాలని..!

Rain alert: మరి కాసేపట్లో భారీ వర్షం.. ప్రజలు ప్రమత్తంగా ఉండాలని..!

హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు నగరం మొత్తం మేఘాలతో కప్పబడి ఉంది. ఉదయం వేడిగాలులతో కూడిన వాతావరణం.. ఇప్పుడు పూర్తిగా చల్లబడింది. ఈరోజు సాయంత్రం వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.

Recent

- Advertisment -spot_img