Homeహైదరాబాద్latest NewsRain Alert: ముంచుకొస్తున్న ముప్పు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..!

Rain Alert: ముంచుకొస్తున్న ముప్పు.. ఆ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..!

Rain Alert: ఉత్తర మధ్య మహారాష్ట్ర నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలంగాణ, కర్నాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొనసాగుతోంది. ఈ ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. ఈ నెల 25 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, ఏపీలో మరో 4 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగి, ఆ తర్వాత స్వల్పంగా తగ్గవచ్చని భారత వాతావరణ సంస్థ తెలిపింది.

Recent

- Advertisment -spot_img