Homeహైదరాబాద్latest Newsవర్ష బీభత్సం.. కొట్టుకొచ్చిన కారులో మృతదేహం.. (video)

వర్ష బీభత్సం.. కొట్టుకొచ్చిన కారులో మృతదేహం.. (video)

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వైష్ణవి పాఠశాల సమీపంలోని వాగులో రెండు కార్లు, ఆటోలు వరద ఉద్ధృతికి కొట్టుకొచ్చాయి. కారులో ఓ మృతదేహం ఉన్నట్లు అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. మృతుడు కోదాడవాసి నాగం రవి గా గుర్తించినట్లు తెలుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img