Homeహైదరాబాద్latest Newsతెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

తెలంగాణకు వర్ష సూచన.. రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..!

హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలంగాణ అంతటా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా రానున్న మూడు రోజులు పిడుగులు, ఉరుములు తో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. అదే సమయంలో హైదరాబాద్‌ నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎందుకంటే నవంబర్ 1 వరకు తేలికపాటి జల్లులు లేదా చిరు వర్షాలు పడి కొనసాగే అవకాశం ఉంది. ఉరుముల సూచనతో పాటుగా, హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఈ సంవత్సరం సాధారణం కంటే చల్లటి చలికాలం ఉంటుందని అంచనా వేసింది. దీని ప్రధాన కారణం లా-నీనో పరిస్థితుల ప్రభావంగా పేర్కొంది.

Recent

- Advertisment -spot_img