HomeతెలంగాణHyderabad లో వాన

Hyderabad లో వాన

ఇదే నిజం, హైదరాబద్: రాష్ట్ర రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం ఉదయం వర్షం కురిసింది. హైదరాబాద్​లోని కర్మన్‌ఘాట్‌, చంపాపేట, సంతోష్‌నగర్‌, ఉప్పల్‌, తార్నాక, మలక్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్దఅంబర్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, మాసబ్‌ ట్యాంక్‌, మీర్‌పేట, బాలాపూర్‌, జూబ్లీహిల్స్‌, మైత్రివనం, సనత్‌నగర్‌, ప్రగతినగర్‌, పంజాగుట్ట, తిరుమలగిరి, అల్వాల్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రహదారులపై రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. ఉదయాన్నే ఆఫీసులు, స్కూళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో స్టూడెంట్లు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు.

Recent

- Advertisment -spot_img