హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పరిధిలో నిన్న రాత్రి వర్షం కురిసింది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ కూల్‌గా మారాయి. మద్యాహ్నం వేళ గరిష్ఠంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ రాత్రి కురిసిన వర్షంతో ప్రజలకు ఉపశమనం లభించింది. ఇవాళ వాతావరణం మరింత చల్లగా ఉంటుందని అధికారులు తెలిపారు.