Homeహైదరాబాద్latest NewsTelangana Rain: తెలంగాణలో మరో గంటలో వర్షం.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!

Telangana Rain: తెలంగాణలో మరో గంటలో వర్షం.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!

Telangana Rain: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మహా నగరంలో నిన్నటి తరహాలోనే సాయంత్రం వాన పడొచ్చని అంచనా వేసింది. మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Recent

- Advertisment -spot_img