Homeహైదరాబాద్latest Newsతెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. రెండు రోజులు వానలే వానలు..!

తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. రెండు రోజులు వానలే వానలు..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు నైరుతి బంగాళాఖాతంలో ప్రతి ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే రేపు ఏపీలోని పల్నాడు, బాపట్ల, నెల్లూరు, ప్రకాశం, కర్నూలు, అన్నమయ్య, నంద్యాల, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Recent

- Advertisment -spot_img