HomeజాతీయంRains:నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్

Rains:నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్

Rains:వాతావరణ శాఖ రైతులకు తీపి కబురు చెప్పింది . ఈ రోజు కేరళను తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది .రాగల 48 గంటల్లో కేరళ అంతటా , తమిళనాడు, కర్ణాటక లోని కొన్ని భాగాలకు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు, రేపు అక్కడక్కడ మరియు ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది

Recent

- Advertisment -spot_img