Homeఫ్లాష్ ఫ్లాష్Rains:తెలంగాణలో భారీ వర్షాలు

Rains:తెలంగాణలో భారీ వర్షాలు

Rains: తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఈ రోజు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, జనగాం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img