Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం నుంచి 3 రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Recent

- Advertisment -spot_img