Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..!

అండమాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే రెండు రోజుల పాటు తేలికపాటినుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Recent

- Advertisment -spot_img