Idenijam, Webdesk: ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ప్రకటించింది. రైతులు అప్రమత్తంగా ఉంటూ పండించిన ధాన్యాన్ని నీళ్లపాలు కాకుండా చూసుకోవడం మంచిది. ఇదిలా ఉండగా ..రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు INDIA METEOROLOGICAL DEPARTMENT తెలిపింది.