Homeహైదరాబాద్latest Newsవర్షాకాలం.. కరెంటుతో జర జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!

వర్షాకాలం.. కరెంటుతో జర జాగ్రత్త.. ఈ తప్పులు అస్సలు చేయకండి..!

  • తడిచేతులతో విద్యుత్ బోర్డులో స్విచ్ఛ్‌లు ఆన్‌ చేయరాదు.
  • రహదారి వెంట ఉన్న విద్యుత్ స్తంభాలు, సపోర్టు వైరు ఎట్టి పరిస్థితుల్లోనూ తాకొద్దు.
  • బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్తు తీగ తగలకుండా చూసుకోవాలి.
  • వర్షాలు పడేటప్పుడు స్టే వైర్‌, విద్యుత్‌ తీగల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద నిలబడరాదు.
  • రోడ్డు మీద, నీటిలో విద్యుత్‌ తీగ పడి ఉంటే దాన్ని తాకవద్దు. దాని మీదుగా వాహనాలు నడపరాదు. తీగలు తెగిపడితే సమీప విద్యుత్‌ సిబ్బందికి లేదా కంట్రోలు రూం నంబర్లకు ఫోన్‌ చేయాలి.

Recent

- Advertisment -spot_img